జిల్లా ఎస్పీ సమీక్షా  సమావేశం

జిల్లా ఎస్పీ సమీక్షా  సమావేశం

విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ  డాక్టర్ శబరీష్ జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజా భద్రత అంశాలపై సమీక్ష నిర్వహించారు. విధినిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసారు. ఈ సమీక్షలో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/district-sp-review-meeting/article-15813

Tags: