అంబర్‌పేట ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్

  • అధ్యక్షుడిగా  సద్దాం హుస్సేన్

విశ్వంభర, అంబర్‌పేట : హైదరాబాదు అంబర్‌పేట వర్కింగ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎండి సద్దాం హుస్సేన్ (ఐ న్యూస్), గౌరవ అధ్యక్షుడిగా నరసింహ రాజు (సాక్షి టీవీ) ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారుడిగా యువ ప్రవీణ్ ముదిరాజ్ (జీ తెలుగు), జనరల్ సెక్రటరీగా కిరణ్ కుమార్ (టీవీ9) ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీను (ఎన్ టీవీ), సునీల్ యాదవ్ (10 టీవీ) బాధ్యతలు చేపట్టనున్నారు. కోశాధికారిగా హర్ష రాజ్ (టీ న్యూస్), సహాయ కోశాధికారిగా బబ్లు (బిగ్ టీవీ) ఎన్నికయ్యారు

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/amberpet-electronic-media-association/article-15769

Tags: