నాలుగేళ్ళ చిన్నారి హర్షిత నోట అనర్గళంగా భక్తి గీతాలు.

మణిదీప వర్ణన 32 శ్లోకాలు కంఠస్థం.

విశ్వంభర, హైదరాబాద్ :- పిట్ట కొంచం కూత గనం అనే మాటకు ప్రత్యక్ష ఉదాహరణ 4 ఏళ్ల చిన్నారి హర్షిత ,ప్రస్తుతం చిన్నారి ఎల్ కేజి ఓబుల్ రెడ్డి స్కూల్ చదువుతుంది.  తల్లితండ్రులు  సాయి ఫణికుమార్ , లక్ష్మి తరంగిణి ప్రవైట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఆధ్యాత్మిక భావనలో రోజు ఉదయం , సాయంత్రం వేళలలో పూజ , భక్తి గీతాలు దేవుడి ఆరాధన కు సంబందించిన అన్ని భక్తి గేయాలు కూడా ఇంట్లో పాడుతూ , దైవ పూజలో నిమగ్నం అయ్యేవారు. సంస్కృతి సాంప్రదాయాలను తన పిల్లలకు కూడా అందించాలని,   ఖాళీగా ఉన్న సమయాలలో తల్లి లక్ష్మి తరంగిణి చిన్నారి హర్షితకు నిత్యం భోదిస్తూ  వాటి అర్ధం  వివరిస్తూ నేర్పేవారని అన్నారు. ఆలా కొద్దీ రోజుల సమయంలోనే మణిదీప వర్ణన , హనుమాన్ చాలీసా , లింగాష్టకం , భగవద్గిత , 2 అధ్యయాలు , శ్రీ సత్య నారాయణ స్వామి వ్రత గీతం, ఇతర భక్తి గీతాలు కంఠసథం చేసి   పాడడం తో పాటు హిందుస్థానీ సంగీతం  నేర్చుకుంటుంది.  నాలుగేళ్ళ చిన్నారి నోటా అద్భుతమైన భక్తి గీతాలు ఆలపించడం చూసి వారి కుటుంబ సభ్యులు , సన్నిహితులు మెచ్చుకుంటున్నారని తల్లితండ్రులు తెలిపారు. అలాగే దేవాలయాలకు వెళ్లిన సందర్భంలో అక్కడ కూడా భజన గీతాలు కూడా ఆలపిస్తుందని చెప్పారు. సనాతన ధర్మం ద్వారా భారతీయ ఆచార వ్యవహారాలు ప్రతిఒక్కరికి చిన్నతనం నుండే నేర్పించాలని అన్నారు. 

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-four-year-old-child-harshita-eloquently-sings-devotional-songs/article-15734

Tags: