సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కుల పంపిణీ 

సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కుల పంపిణీ 

విశ్వంభర, కేశంపేట: ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసుతో కేశంపేట్ మండలంలోని దత్తాయపల్లి గ్రామానికి చెందిన కే. శ్రీశైలం,పుట్టోని గూడ గ్రామానికి చెందిన బి.నర్సింహులు,కొత్తపేట గ్రామానికి చెందిన ఎం.యాదగిరి,డి.రజిత,సంతాపూర్ గ్రామానికి చెందిన ఎన్ .మల్లేష్, కాకనూర్ గ్రామానికి చెందిన కే .శివశంకర్, ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన కే. దిపాల్, బైర్కాన్ పల్లి గ్రామానికి చెందిన సి.జంగయ్య , ఎస్ .లక్ష్మి తదితరులకు  మంజూరైన రూ.2,86,500 విలువగల చెక్కులను కేశంపేట మండల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు వారి గ్రామంలో అందచేశారు. ఈ కార్యక్రమంలో పోమాల్ పల్లి సర్పంచ్ బుర్రి స్వప్న భూపాల్ రెడ్డి కాకనూర్ సర్పంచ్ బుడ్డోళ్ల రాజు భైఖాన్ పల్లి సర్పంచ్ భైకాని శమంతా యాదయ్య మాజీ సర్పంచ్ లు తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి,శేఖర్ పంతులు,యారం శేఖర్ రెడ్డి, కాంలేకర్ నవీన్ కుమార్,యాదగిరి రావు ప్రభాకర్ రెడ్డి,గండ్ర లక్సమమ్మా కృష్ణయ్య,జగన్ నాయక్, జరుపుల రాజు నాయక్ మాజీ ఎంపీటీసీ రమాదేవి కోటేశ్వర్  యాదయ్య యాదవ్  మరియు ఆయా గ్రామాల (బిఆర్ఎస్) నాయకులు యువకులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-cm-relief-fund-cheques/article-15831

Tags: