కనీస వేతన పెంపుపై హర్షం

కనీస వేతన పెంపుపై హర్షం

విశ్వంభర, సిద్దిపేట : రాష్ట్రంలోని కోటి 11లక్షల మంది కార్మికులకు కనీస వేతనం రూ.20వేలుగా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ​ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో పార్టీ ఆధ్వర్యంలో  సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖమంత్రి వివేక్, నియోజకవర్గ ఇన్ ఛార్జి   పూజల హరికృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, ఆత్మ కమిటీ ఛైర్మన్ పూజల గోపికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులకు మేలు చేకూరుతుందన్నారు. తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపించినట్టు చెప్పారు. కార్మికులకు కనీస వేతనం రూ.20వేలు నిర్ణయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు కలిముద్దీన్ అహ్మద్, దాస అంజన్న, మార్క సతీష్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దo లక్ష్మి, మహిళా టౌన్ అధ్యక్షులు మార్క పద్మ, ఎర్ర మహేందర్, అర్షద్, వాహబ్, గాయసుద్దీన్, బూర్గుపల్లి సర్పంచ్ పద్మ బాలయ్య, ప్రవీణ్, మల్లేశం, స్రవంతి, రజని, సన తదితరులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cheers-on-minimum-wage-hike/article-15796

Tags: