డీజీపీ సివి ఆనంద్ కు శుభాకాంక్షలు
On
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్, సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాధ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొదుమూరి దయాకర్ రావు, హైదరాబాద్ సిటీ సెక్రెటరీ కె.భార్గవ్ రాకేష్ తదితరులు.
🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/best-wishes-to-dgp-cv-anand/article-15759