పోలీస్ స్టేషన్ కు కోల్డ్ వాటర్ ఫిల్టర్ అందజేత 

విశ్వంభర , వలిగొండ : ఎల్బీనగర్‌లోని శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్స్ యాజమాన్యం తమ సేవాభావాన్ని మరోసారి చాటుకుంది.  క్లబ్ వలిగొండ వారి సామాజిక బాధ్యతలో భాగంగా, వలిగొండ పోలీస్ స్టేషన్‌ ఎస్సై యుగంధర్ గౌడ్   బ్లూ స్టార్ బాటిల్డ్ వాటర్ డిస్పెన్సర్ (హాట్, నార్మల్, కోల్డ్ వాటర్ ఫిల్టర్ ) ను అందజేయడం జరిగింది . ఎఫ్ ఎస్ సి ఎ  వలిగొండ వారి సౌజన్యంతో , అందుబాటులో ఉన్న సభ్యుల సమక్షంలో ఈ వాటర్ డిస్పెన్సర్‌ను వలిగొండ పోలీస్ స్టేషన్ అధికారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా, సమాజ సేవలో ముందుంటూ అవసరమైన చోట చేయూతనందిస్తున్న ఎల్బీనగర్ శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని, ఫస్కే క్లబ్ వారు చేస్తున్న కార్యక్రమాలను స్థానికులు, పోలీసు అధికారులు, సిబ్బంది  అభినందించారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు వలిగొండ సర్పంచ్  కుంభం వెంకట్ పాపి రెడ్డి, ఎఫ్ ఎస్ సి ఏ, అధ్యక్షుడు బత్తిని శెట్టయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి పిట్టల రాజు,  పోలేపాక నాగేందర్, బత్తిని బాల్ శెట్టి, సుంకి వెంకటేష్, పాలకూర వెంకటేష్, జిల్లా చందు, పబ్బు వెంకట రమణ, పబ్బు శెట్టయ్య, ఎల్లంకి  మురళీ, కీర్తి రమేష్, పోలేపాక బిక్షపతి ,  సాయిని యాదగిరి, ఎఫ్ ఎస్ సి ఎ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cold-water-filter-provided-to-police-station/article-15755

Tags: