రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
- -ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి
విశ్వంభర, పెద్ద శంకరంపేట:- రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందని, రైతు పండించిన పంటకు మద్దతు ధర, సమయానికి నీరు అందించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారము కార్యక్రమం లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామం లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారము సందర్భంగా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ, నారాయణఖేడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయకట్ట సమీపంలో ఉన్న శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.