కిషోర బాలికలకు అవగాహనాసదస్సు

కిషోర బాలికలకు అవగాహనాసదస్సు

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తిలో గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం 11 నుంచి 18 సం.ల వయసు గల బాలికలకు సమగ్ర వికాసం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సెర్ఫ్ సిసి బొడ్డు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, బాలికలు తమకు అవసరమైన  విషయాలపై సమగ్ర వికాసం కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం- వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాలు,పౌష్టికాహారం,చట్టమైన బాలల హక్కులు-రక్షణ చట్టాలు,లైంగిక వేధింపులు నివారణ చట్టాలు(ఫోక్సొ) అంటే అంశాలపై వివరించారు.కార్యక్రమం లో ఏఎన్ఎం పొన్నం కవిత, సిఏ లు బోళ్ల అశోక్, కంచనపల్లి వెంకన్న, కుంచాల సులోచన,శ్రీరాం జయలక్ష్మి,ఆశా కార్యకర్తలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/an-awareness-conference-for-adolescent-girls/article-15835

Tags: