చేనేత హక్కుల సాధన సభను జయప్రదం చేయండి

చేనేత హక్కుల సాధన సభను జయప్రదం చేయండి

  • : రాపోలు వీర మోహన్

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఈ నెల 25 న ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా చేనేత హక్కుల సాధన సభను తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ అధ్యక్షతన     గద్వాల పట్టణంలోని రాజవీధి  పద్మశాలి కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ సభ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే లు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్స్ వివిధ పార్టీల రాజకీయ నాయకులు హాజరు అవుతున్న నేపథ్యంలో చేనేత సమస్యలపై పోరాటం చేసే దిశగా ముందుకు సాగాలన్నారు.చేనేత వ్యవస్థను కాపాడుకునే దిశగా అడుగులు వేయబోతున్నాం అని ప్రతిఒక్కరు చేనేత కొరకు ఉద్యమిస్తున్న వారంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు , చేనేత నాయకులు హాజరు కావాలని అన్నారు. చేనేత రంగ సమస్యల పరిష్యారం, హక్కుల సాధన, సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ...అందరూ భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయగలరని కోరారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jayapradam-handloom-rights-practitioner-council/article-15773

Tags: