ఘనంగా ఉగాది వేడుకలు 

ఘనంగా ఉగాది వేడుకలు 

విశ్వంభర, తిలక్ నగర్‌ : హైదరాబాదు తిలక్ నగర్‌లోని శ్రీ గంగా గౌరీశ్వర భజన మండలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమంలో అధ్యక్షులు కాపరవెల్లి లింగం, చైర్మన్ పాక చందర్, మాజీ అధ్యక్షులు పూస నరసింహ, ముఖ్య సలహాదారు కాపరవేణి రాజా బోస్ పాల్గొన్నారు. అలాగే బాధ రాజేష్, మురారి, పరశురాం, బాలరాజు, ధర్మేందర్, కుంట ఎల్లం తదితరులు హాజరయ్యారు.

Tags: