గడ్డి అన్నారం డివిజన్ సెక్టార్ ఇంచార్జ్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సునీల్ బాబు.

గడ్డి అన్నారం డివిజన్ సెక్టార్ ఇంచార్జ్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సునీల్ బాబు.

విశ్వంభర, దిల్ సుఖ్ నగర్) : సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో  గడ్డి అన్నారం డివిజన్ సెక్టార్ ఇంచార్జ్ ఎస్ఐ గంగాధర్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా  సన్మానించిన గడ్డి అన్నారం డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సునీల్ బాబు. ఈ కార్యక్రమంలో  కొత్త నాగిరెడ్డి , నరేష్ చౌదరి  తదితరులు పాల్గొన్నారు.

Read More మానవత్వం చాటుకున్న గుంటక రూప సదా శివ్

Tags: