ఘనంగా తడక రమేష్ జన్మదిన వేడుకలు

పెద్ద ఎత్తున సంబరాలు జరిపిన TR యువసేన

ఘనంగా తడక  రమేష్ జన్మదిన వేడుకలు

 

హైద్రాబాద్ ; విశ్వంభర :-ది పోచంపల్లి కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ,సామాజిక వేత్త ప్రముఖ వ్యాపారస్తుడు తడక రమేష్ జన్మదిన వేడుకలను హైద్రాబాద్ లోని శ్రీ లక్ష్మి హ్యాండ్లూమ్ వైట్ హౌస్ లోని తన ఛాంబర్ లో ఆయన అభిమానులు ,మిత్రులు,సన్నిహితులు, TR యువసేన పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో చెరుకు విజయ్ , ఉప్పలయ్య ,రాజు ,శరత్ ,నవీన్ ,గిరి ,శ్రీను ,వెంకటేశం , తదితరులు పాల్గొన్నారు 

Read More సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కార్పోరేటర్ రాధా ధీరజ్ రెడ్డి.