ఘనంగా ఆర్ ఆర్ మ్యూజికల్ రమణి పుట్టినరోజు వేడుకలు
విశ్వంభర, హైదరాబాద్ :- ఆర్ ఆర్ మ్యూజికల్ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు రమణి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి..సరేగా స్టూడియో.. హిమాయత్ నగర్ లో నిర్వహించారు. .. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా.. త్రినాథరావు, శ్రీనివాసరెడ్డి, కాచం సత్యన్నారాయణ గుప్త, ప్రేమ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని రమణికి శుభాకంక్షాలు తెలిపారు.ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు వరకు సినీ సంగీత విభావారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది గాయని , గాయకులూ పాటలు పాడి శ్రోతలను అలరించారు. వ్యాఖ్యాతగా లక్ష్మీగోపాల్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ వేడుకల్లో సౌభాగ్యలక్ష్మి, భీమ్ రావు, జానయ్య, రమేష్ , ప్రకాష్, రసూల్ ,పద్మశ్రీ ,పెట్లు కొండల్ రావు , తోట నాగేశ్వర్రావు. రాజ్యలక్ష్మి వారి దంపతులు, మోహన్ కృష్ణ , స్వాతి, ధనలక్ష్మి , శ్రీకాంత్, సిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొని రమణి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.