ఓటు చోరీతోపాటు సీటు చోరీ కి పాల్పడుతున్న బీజేపీ
- మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య
విశ్వంభర, వరంగల్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓట్ చోరీతోపాటు సీట్ చోరీ కి పాల్పడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని 33వ డివిజన్ పూలరంగయ్య సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్, మాజీ యువజన అధ్యక్షుడు ప్రస్తుత యువజన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మిట్ట ప్రియాంక నిశాంత్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీ మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయూబ్ విచ్చేసి. మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటర్ ఎస్ ఐ ఆర్ పై అవగాహన కల్పించుకుని దరఖాస్తు ఫారాలు నింపాలని లేకుంటే ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందవని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని సంక్షేమ పథకాలు పొందాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ 90 లక్షల ఓట్లతో అధికారంలోకి వచ్చిందని, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటర్లు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఒక్క ఓటరు పక్కాగా స్పెషల్ ఇంటెన్సు రిపోర్ట్ లో తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని సారయ్య అన్నారు.