ఒక్కసారి అవకాశం ఇవ్వండి 

ఒక్కసారి అవకాశం ఇవ్వండి 

విశ్వంభర, ఆమనగల్లు:  ఆమనగల్లు మున్సిపాలిటీ 12వ వార్డు బిజెపి అభ్యర్థి చుక్క అల్లాజి గౌడ్ సోమవారం వార్డు లో మహిళలు , కార్యకర్తలతో ముమ్మరంగా  ప్రచారం  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  కౌన్సిలర్ గా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని,వార్డులో ఉన్న సమస్యలపై అవగాహన ఉందని  అన్నారు. తనకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో నాగిళ్ళ బుచ్చయ్య, జగన్, ఆనంద్, శ్రీనివాసాచారి, గిరి , ప్రభాకర్,హరినాథ్ గౌడ్, సందీప్, శ్రీధర్, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: