మృతురాలి కుటుంబానికి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆర్థిక సాయం.
విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం: సంస్ధాన్ నారాయణపురం గ్రామానికి చెందిన గుర్రం మనేమ్మ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.మనేమ్మ నిరుపేద కుటుంబం కావడంతో బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.విషయం తెలుసుకోని మృతురాలి అంత్యక్రియల కోసం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బిఆర్ఎస్ కార్యకర్తల ద్వారా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఆర్థిక సహాయం అందుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకరన్న గారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా స్ఫూర్తి విద్యా సంస్థల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ 5,000/- ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు తెలంగాణ బిక్షం, నాయకులు పాశం కృష్ణ యాదవ్, రాసాల వేంకటేష్,గుండమల్ల సతీష్,ఉప్పల అంజనేయులు,చిలువేరు ముత్యాలు,చిలువేరు శంకర్,చిలువేరు శ్రీనివాస్,రాపర్తీ కరుణకార్ గౌడ్, పేరా రమేష్,సుర్వి వేంకటేష్ గౌడ్,చిలువేరు జంగయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.