నూతన వదువరులను ఆశీర్వదించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..

నూతన వదువరులను ఆశీర్వదించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..

విశ్వంభర, హైదరాబాద్ : పెద్ద అంబర్ పేట లోగల VRC కన్వేన్షన్ హాల్లో జరుగుతున్న దెసిడి శ్రీనివాస్ రెడ్డి - ధనలక్ష్మీల కుమార్తె వివాహవేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. 

 

Read More  వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా (FAC) చిలుక నరసింహారెడ్డి.

 

Tags: