మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
On
విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కూరెళ్ల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నిమ్మనగోటి అచ్చమ్మ కుటుంబానికి గ్రామ ఉపసర్పంచ్ అనుమంతుల రమేష్ 2500 రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తుమ్మలగూడెం యాదయ్య, వడ్లకొండ ధనలక్ష్మినర్సింహా, కందుల లక్ష్మి ,బిఆర్ఎస్ జెనరల్ సెక్రటరీ గడ్డం అశోక్ ,సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం, నాయకులు భాషబోయిన రాములు,మోతె యాదిరెడ్డి, కందులసంతోష్, నిమ్మనగోటి గణేష్ ,కూరెళ్ల మణికుమార్, భాషబోయిన యాదమల్లయ్య, బుర్ర జహంగీర్ , పొన్నం మచ్చగిరి, అనమంతుల తిరుమలేష్,సత్తయ్య,మల్లయ్య, నర్సింహా, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.



