వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ఆర్థిక సహాయం

విశ్వంభర, అల్వాల్: అఖిలభారత బాడీ, ఆర్గాన్ డొనేషన్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యవర్గం తన కార్యాలయంలో (దేవరకొండ వాస్తవ్యులు) సముద్రాల ధనుంజయ్, వారి కార్యవర్గం కలిసి మాహబూబాబాద్ ప్రాంతానికి చెందిన వైద్య విద్య అభ్యసిస్తున్న కుమారి సౌజన్య కు రూ. 10,000  ల చెక్కును తన కార్యాలయంలో ఈరోజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-to-a-student-pursuing-medical-education/article-17334

Tags: