యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పై .. డ్ర**గ్స్ కేసు నమోదు

ప్రణీత్‌పై 67బీ,  ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు

praneeth-hanuman-090724 విశ్వంభర :- యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. తండ్రీకుమార్తెల బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ప్రణీత్‌పై ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా, అతని పై డ్ర*** గ్స్ కేసు కూడా నమోదైంది. ప్రణీత్ డ్ర**గ్స్ తీసుకోవడంతో పాటు గం** జాయి తాగినట్టు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రణీత్‌పై 67బీ,  ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. వీటికి అదనంగా తాజాగా 79, 294 బీఎన్ఎస్, ఎన్డీపీఎస్ చట్టాల కింద పలు సెక్షన్లను జత చేశారు. ప్రణీత్‌ను విచారించేందుకు మూడు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Read More ట్రంప్ పేరుపై రోడ్డు  నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

🕒 19 Jul 2024 ✍️ Desk

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పై .. డ్ర**గ్స్ కేసు నమోదు

praneeth-hanuman-090724 విశ్వంభర :- యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. తండ్రీకుమార్తెల బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ప్రణీత్‌పై ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా, అతని పై డ్ర*** గ్స్ కేసు కూడా నమోదైంది. ప్రణీత్ డ్ర**గ్స్ తీసుకోవడంతో పాటు గం** జాయి తాగినట్టు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రణీత్‌పై 67బీ,  ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. వీటికి అదనంగా తాజాగా 79, 294 బీఎన్ఎస్, ఎన్డీపీఎస్ చట్టాల కింద పలు సెక్షన్లను జత చేశారు. ప్రణీత్‌ను విచారించేందుకు మూడు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

🔗 https://www.vishvambhara.com/telangana/drug-case-registered-against-youtuber-praneet-hanuman/article-2958