ఎన్యూమరేటర్లకు ఐడి కార్డుల పంపిణీ
On
విశ్వంభర, బొంరాస్ పేట్ : బొంరాస్ పేట్ మండలంలో జరగనున్న జనాభా గణన కోసం తహసిల్దార్ పద్మావతి సూపర్వైజర్లు ఎన్యూ మారేటర్లకు శుక్రవారం ఐడి కార్డులు అందజేశారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా వివరాలు సేకరించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రవీందర్, ప్రశాంత్, భవాని పాల్గొన్నారు.
🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/draft-add-your-title/article-15138