మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
విశ్వంభర, హనుమకొండ: వరంగల్ కాశిబుగ్గ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో కాశిబుగ్గ నరేంద్ర నగర్ హైస్కూల్లో ఆర్పిలకు, మహిళా గ్రూపు సోదరిమణులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినారు. కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మెరుగైన చీరలు మహిళలకు పంపిణీ చేయాలని ఉద్దేశంతో ప్రతి ఒక జిల్లాలకు మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందే విధంగా ఏర్పాటు చేసినారుఅని పేర్కొన్నారు.గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇచ్చే చీరలు మెరుగుగా ఉన్నాయని మహిళా గ్రూపు సోదరమణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట బాలరాజు, 20వ డివిజన్ ఆర్పీలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.