ప్రైమరీ స్కూల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ
విశ్వంభర, కేసముద్రం : ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు మాతృతండా ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఒకటవ తరగతి నుండి అయిదవ తరగతి విద్యార్థులకు స్థానిక సర్పంచ్ ధరావత్ కైకా విద్యార్థులకు పంపిణీ చేశారు.అనంతరం మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలో అధిక ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా ప్రభుత్వ బడులలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం 80000 ర రూపాయల దాకా ఖర్చు చేస్తుంది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని ఆమె కోరారు. చదువుతోపాటు ఆటపాటలలో కూడా ముందంజలో ఉండాలని, ఇప్పటినుంచేఊజ్వాల భవిష్యత్తుకు పునాదివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి, వార్డు మెంబర్ జార్డు సురేష్ మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.