అనారోగ్యంతో చనిపోయిన కుటుంబానికి నిత్యావసర సరకులు పంపిణి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రానికి చెందిన వాస్తవ్యులు గాదె జగన్, తల్లిదండ్రులు అనారోగ్య కారణంతో కాలం చేయడం వలన ఆ నిరుపేద కుటుంబానికి తమ వంతు సహాయంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామానికి చెందిన శ్రీచత్రపతి శివాజీ యూత్ సభ్యులు తమ వంతు సహాయంగా ఆదివారం రోజున వారికి ఒక నెల రోజులకు సరిపడా సరుకులు అందించడం జరిగింది. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటే ఆ భగవంతుడు మనల్ని కూడా ఏదో రూపంలో ఆదుకుంటాడని శ్రీచత్రపతి శివాజీ యూత్ సభ్యులు తెలిపారు