లాల్ దర్వాజా ఆలయ కమిటీ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యుడి ఎంపిక 

విశ్వంభర, లాల్ దర్వాజా :- శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా కమిటీ సభ్యుల సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీలో శ్రీ సింహవాహిని మహంకాళి  ఆలయ కమిటీ తరఫున శ్రీ కె కృష్ణ గౌడ్ గారిని నామినేట్ చేశారు. ఈ నిర్ణయాన్ని ఆలయ కమిటీ సభ్యులు ట్రస్టీలు స్వాగతించారు. ఈసారి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీలో లాల్ దర్వాజా తరఫున జనరల్ సెక్రెటరీ పదవికి శ్రీ కె విష్ణు గౌడ్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కే విష్ణు గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతలను, శ్రీ సింహ వాహిని మహంకాళి ఆలయ గౌరవాన్ని నిలబెడతానని, ఉమ్మడి దేవాలయాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తానని, అందరికీ అన్ని విధాల చేదోడు వాదోడు గా ఉంటూ ఈ యొక్క ఆషాడ బోనాల ఉత్సవాన్ని, దిగ్విజయంగా కొనసాగించడానికి అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని నాపై ఉంచిన ఈ నమ్మకానికి అందరికీ రుణపడి ఉంటానని, ఆలయ సభ్యులకు, నన్ను ఆదరించిన నన్ను ఎన్నుకున్న  సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 16 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/election-of-joint-temples-committee-member-at-lal-darwaja-temple/article-16687

Tags: