అధ్యాపక ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం
On
విశ్వంభర< కూకట్ పల్లి : కూకట్ పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం అతిథి అధ్యాపక ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పి జీ కంప్యూటర్ సైన్స్ లో 55 శాతం ఉత్తీర్ణత ఉండాలి, సెట్ / నెట్ పి ఎచ్ డి వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కల వారు ఈ నెల13 న సాయంత్రం 6 వరకు నేరుగా కూకట్ పల్లి డిగ్రీ కళాశాల సిబ్బంది కి దరఖాస్తు చేసుకోగలరు. ఈ నెల 16 మధ్యాహ్నం 2 గంటలకు టి ఎస్ కె సి కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ లో ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.



