శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విరాళం
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలోని లోయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తనవంతుగా 21000 రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేసిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మెగా వత్ రామకోటి, శంకర్, రవీందర్, మోహన్, శ్రీను, శ్రీధర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.