దండు రాహుల్ గుప్త కు అభినందనలు - పూర్ణ చందర్ గుప్త
On
విశ్వంభర, షాబాద్:- మండల పరిధిలోని షాబాద్ గ్రామంలో ఆర్యవైశ్య ముద్దుబిడ్డ యువ కెరటం దండు రాహుల్ గుప్తా ఉప సర్పంచ్ గా నియమితులయ్యారు. ఆర్యవైశ్య విభాగం రంగారెడ్డి జిల్లా నాయకులూ పూర్ణచంద్రగుప్త మాట్లాడుతూ అన్ని రంగాల్లో వైశ్యులు ముందుండాలని కోరారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తు శుభాకాంక్షలు తెలిపారు.
Read More ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం



