ఇంద్రపాలనగరంలో సమగ్ర పశు సంవర్ధక చికిత్సా శిబిరం

విశ్వంభర, రామన్నపేట: 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పశు వైద్యశాల వద్ద నిర్వహించిన సమగ్ర పశు సంవర్ధక చికిత్స, అవగాహనా శిబిరంను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విధ్యాసాగర్ రెడ్డి మాజీ ఏ.ఎం.సి డైరెక్టర్, జిట్టబోయిన వెంకటేష్, మాధం నగేష్, కంబాలపల్లి స్వామి, వైద్య సిబ్బంది ఏ.డి డాక్టర్ ఇందు, డాక్టర్ జోత్స్న, డాక్టర్ అన్వర్ అలీ, డాక్టర్ రామాంజనేయులు, రాజేందర్, శ్రీశైలం, మల్లేష్, సురేష్,  రైతులు కోలుకులపల్లి లింగయ్య, మిర్యాల భద్రయ్య, సింగనబోయిన శ్రీనివాస్, ఈర్లపల్లి కిష్టయ్య, శ్యామల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/comprehensive-animal-husbandry-treatment-camp-at-indrapalanagaram/article-15143

Tags: