మాజీ ఎమ్మెల్యే పై ఎస్పీ కి  ఫిర్యాదు 

మాజీ ఎమ్మెల్యే పై ఎస్పీ కి  ఫిర్యాదు 

విశ్వంభర,  మోతే: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి,  కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి,  కోదాడ టౌన్ సిఐ శివశంకర్ లపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  పై చర్యలు తీసుకోవాల్సిందిగా సూర్యాపేట ఎస్పీ కి మండల కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బానోత్ మాతృనాయక్,  సింగర్ విండో మాజీ చైర్మన్ నూకల మధుసూదన్ రెడ్డి,  మండల కాంగ్రెస్ నాయకులు సామ వెంకట్ రెడ్డి. సర్పంచులు. లాల్ తండా.తేజావత్ ఆండాలు, భూక్య ఉప్పయ్య రావికుంట తండా. భూక్యమల్సూర్ బళ్ళు తండా. హలవత్ స్వామి బి కే తండా. సర్పంచ్ గోవర్ధన్ నేరేడువాయిబిక్కు నాయక్ న గోప తండా. మల్సూర్ కోడలి. భారతి గోల్ తండ. వాంకుడు బేబీ గోదా నాయక్ నరసింహపురం. బి సత్యమ్మ రాంపురం తండా మాజీ ఎంపీటీసీ భాస్కర్ నాయక్. పోడ పంగి ఎలమంచి. సురేష్ నాయక్. నవిల సాయి. కండియా నాయక్ .బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags: