కెసిఆర్ ను కలిసిన చిర్రా రవీందర్
On
విశ్వంభర, శేరిలింగంపల్లి: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని మర్యాదపూర్వకంగా కలిసిన శేర్లింగంపల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జ్ చిరా రవీందర్ యాదవ్. ఈ భేటీలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారని రవీందర్ యాదవ్ తెలిపారు.



