కెసిఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నేతల ధ్వజం  

కెసిఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నేతల ధ్వజం  

విశ్వంభర, మియాపూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ప్రభుత్వం సిట్ నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమని, చేతకాని తనమని ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని మియాపూర్ డివిజన్ టిఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో డివిజన్ బి ఆర్ ఎస్ నాయకులు, శ్రీనివాస్ గౌడ్, వసంత్ నాయుడు, రతన్ నాయక్, అనిల్, వినోద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: