పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త చేపూరి శంకర్

విశ్వంభర, బి.ఎన్.రెడ్డి నగర్:- డివిజన్ లోని శివ సింధు స్కూల్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమానికి సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం  సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ మాట్లాడుతూ  పోలియో రెండు చుక్కలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దనీ, పుట్టినప్పటి నుండి డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుని టీకా వేయించాలనీ అన్నారు. టీకాలు వేద్దాం  పోలియో   మహామ్మారిని తరిమికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  నాగమణి, సురేఖ, పావని తదితరులు పాల్గొన్నారు.

🕒 28 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/chepuri-shankar-a-social-activist-who-participated-in-the-pulse/article-17311

Tags: