మానవత్వం చాటుకున్న సామాజిక కార్యకర్త చేపూరి శంకర్  

విశ్వంభర, వనస్థలిపురం : సామాజిక కార్యకర్త, మదర్ థెరిస్సా ఛారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకర్ మరోసారి ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాడు. నిరంతరం రక్త దాన శిబిరాలు నిర్వహిస్తు ప్రముఖులచే ఆవార్డులు, రివార్డులు అందుకున్న శంకర్ తాజాగా లక్షీకాపూల్ యంఎన్ జె ఆసుపత్రిలో రక్తం అందక బాధపడుతున్న బాపట్ల జిల్లా చీరాలవాసి బి. మాణిక్యారావుకు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం సమకూర్చారు. అత్యవసరంగా ఐదు పాకెట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచితంగా ఏర్పాటు చేశారు. మానవ సేవే మాధవ సేవ అని, ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా చేపూరి శంకర్ విజ్ఞప్తి చేశారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chepuri-shankar-is-a-humanitarian-social-activist/article-17423

Tags: