ఎమ్మెల్యేని కలిసిన బైరీ శ్రీనివాస్
On
విశ్వంభర, తుకారాం గేట్: కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గణేష్ ని మర్యాదపూర్వకంగా తన కార్యాలయంలో కలిసిన గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ బైరి శ్రీనివాస్ . ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలందరూ చెట్లు నాటాలని పర్యావరణాన్ని రక్షించాలని సూచించారని తెలిపారు.
🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bairi-srinivas-who-met-mla/article-17336