విద్యుత్ షాక్ తో పశువులు మృతి.- రోధిస్తున్న రైతులు .
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మండలం లక్ష్మ తండా గ్రామపంచాయతీలో ( పర్వతగిరి ) రెండు పశువులు విద్యుత్ షాకుతో మృతి చెందినాయి . దీనితో మృతిచెందిన పశువుల యజమానులు రైతు బాదావత్ బాలాజీ అనే రైతువి మృతి చెందిన పశువు విలువ 70,000 వేల రూపాయలు , భూఖ్య సీతారం అనే రైతువి మృతి చెందిన పశువు పశువు విలువ 80 , 000 వేల రూపాయలు విలువ ఉంటాయని రైతులు రోధిస్తూ తెలిపారు . ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మా జీవనాధారం పశువులు అని , పశువులు లేనిది మా జీవితం లేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోని మా పశువులు మరణించాయని తక్షణమే, సంబంధిత , అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని అధికారులను , ప్రభుత్వాన్ని వేడు కున్నారు . విషయం తెలుసుకున్న లక్ష్మ తండా గ్రామ సర్పంచ్ గుగులోతు ఈశ్వరి , సర్పంచ్ భర్త రవికుమార్, మృతి చెందిన పశువుల యజమానులను పరామర్శించి ప్రభుత్వ పరంగా మీకు నష్టపరిహారం అందేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు .