ఎక్సైజ్ స్టేషన్ లో పట్టుబడిన వాహనాల వేలం
On
విశ్వంభర, ఆమనగల్లు : ఆమనగల్లు ప్రోహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్ ,ఆమన్ గల్, మాడుగుల, తలకొండపల్లి, కడ్తాల్ పరిధిలోని నాలుగు మండలాల్లో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాల వేలం పాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసక్తి కలిగినవారు మంగళవారం ఉదయం 10 -30 గంటలకు ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే కార్యక్రమం లో ధారావత్ చెల్లించి వేలంపాటలో పాల్గొనగలరని బద్యనాథ్ చౌహాన్ ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.