జాతీయ షెడ్యూలు కులాల కమిషన్ చైర్మన్ కలిసిన మాదరి చంద్రశేఖర్ 

విశ్వంభర, కవాడిగుడ:- CGO టవర్స్ కవాడిగుడ లో  జాతీయ షెడ్యూలు కులాల కమిషనర్ చైర్మన్  కిషోర్ మాక్వా న హైదరాబాద్ నగరానికి విచ్చేసిన సందర్భంగా లలితా బాగ్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్, బిజెపి రాష్ట్ర నాయకుడు మాధరి చంద్రశేఖర్, తెలంగాణలోని షెడ్యూలు కులాల వారి సమస్యల మీద చర్చించి శాలువా కప్పి వినమ్రతను చాటుకున్నారు. శ్రీ కిషోర్ మాక్వా న తెలంగాణ షెడ్యూల్ కులాల వారి సమస్య లను పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.
🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/madari-chandrasekhar-chairman-of-the-national-scheduled-castes-commission/article-18569

Tags: