మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.  

ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా స్టడీ మెటీరియల్  పంపిణి 

విశ్వంభర, ఎల్బీనగర్ :- ఎల్బీనగర్ లోని బి.ఎన్.రెడ్డి డివిజన్ ఎన్జీవోస్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో  మల్కాజిగిరి టిడిపి అడ్ హక్ కమిటీ సభ్యుడు, బి.యన్.రెడ్డి టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత  ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని100 మంది విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు,  పెన్నులు, పెన్సిల్స్, స్నాక్స్ బిస్కట్స్  ఇతరత్రా సామాగ్రిని విద్యార్థులకు అందజేశారు.  దివ్యాంగురాలైన  ఐదవ తరగతి  విద్యార్థిని అంజలికి  వీల్ చైర్ ను అందజేశారు. ఈ సందర్బంగా  గద్దె విజయ్ నేత మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సామాజిక సేవ నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నామని అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఎన్జీవోస్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లీడర్ రేతినేని వెంకటేశ్వరరావు , వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు మూర్తి , ప్రభుత్వ స్కూల్ హెడ్మాస్టర్ కవిత, డి వై జయమ్మ,  లక్ష్మీ ప్రసన్న, మాధవి , విజయలక్ష్మి ,  లావణ్య తదితరులు పాల్గొన్నారు. 
 
🕒 15 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gadde-vijay-leader-who-showed-humanity/article-18655

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్