శ్రీ సంతోషి మాత దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో  సోమవారం  మాస శివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని దేవాలయ ప్రధాన అర్చకులు శివరామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం,స్వామి వారి జన్మ దినము సందర్భముగా ప్రత్యేక అభిషేకములు నిర్వహించారు. భక్తులే స్వామి వారి గర్భ గుడిలోకి ప్రవేశించి అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సామూహిక లలితా సహస్రనామ పారాయణ ము నిర్వహించి, అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ గౌరవ అధ్యక్షులు నూక వెంకటేశం గుప్తా, అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్, ప్రధాన కార్యదర్శి పబ్బ ప్రకాశరావు, కోశాధికారి కొత్త మల్లికార్జున్, ఉపాధ్యక్షులు సోమ శ్రీశైలం, బెలిదే అశోక్, దేవరశెట్టి సోమయ్య, తాళ్లపల్లి రామయ్య, మహంకాళి ఉపేందర్,జే.శశిధర్ న్యాయవాది కమిటీ సభ్యులు కక్కిరేణి పద్మ, కర్నాటి సూర్య కళ, కొల్లూరు రత్నమాల, నూక ముత్యాలమ్మ,  మహంకాళి కవిత, బచ్చు నీరజ, సువర్ణ,రేణుక,శ్రీదేవి,మాధవి,దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/marriage-of-parvati-parameshwara-at-sri-santoshi-mata-temple/article-18600

Tags: