ప్రశంస మరింత బాధ్యతను పెంచుతుంది: డి సి బోనగిరి శ్రీనివాస్.

ప్రశంస మరింత బాధ్యతను పెంచుతుంది: డి సి బోనగిరి శ్రీనివాస్.


విశ్వంభర, ఎల్బీనగర్ :- ప్రశంస మరింత బాధ్యతను పెంచుతుంది అని  సరూర్ నగర్ డి సి  బోనగిరి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం  సీఎం ప్రజావాణి  2 వ వార్షికోత్సవాన్ని ప్రజాభవన్ లో ఘనంగా నిర్వహించారు.   అత్యున్నత సేవలు అందించిన అధికారులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.ఈ సందర్భంలో డిప్యూటీ కమిషనర్ సరూర్నగర్ బోనగిరి శ్రీనివాస్ ని వారి యొక్క జాయింట్ డైరెక్టర్ కాలపు సేవలకు గాను వారిని ప్రశంసా పత్రం , శాలువతో స్టేట్ నోడల్ అధికారి సీఎం ప్రజావాణి  దివ్యదేవరాజన్ , స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్  చిన్నారెడ్డి లు సన్మానించారు.

Tags: