వివాహ కార్యక్రమాలలో పాల్గొన్న శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ తో కలిసి పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన తెడ్డు వెంకటేశం కుమారుడు తెడ్డు వినయ్-నిఖితల వివాహం బాటసింగారం పద్మశ్రీ ఫంక్షన్ హాలులో జరగ్గా, ఆ వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీరదించి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఆర్.బి.ఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన ఇంద్రపాలనరం గ్రామానికి చెందిన భువనగిరి దాసు కుమారుడు రజినీకాంత్-సమితల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.