కుమారుని స్నాతకోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
On
విశ్వంభర, సూర్యాపేట : యూకే(UK) లోని వార్విక్ యూనివర్సిటీ నుండి పట్టభద్రుడైన తన తనయుడు వేమన్ రెడ్డి గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరయ్యారు .ఈ సందర్భముగా తనయుడు వేమన్ రెడ్డి గ్రాడ్యుయేషన్ ఘనత పట్ల జగదీష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, తనయుడు వేమన్ రెడ్డి కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరైన ఫొటోలు కూడా పంచుకున్నారు.
Read More బిగ్ బ్రేకింగ్ - కవితకు బెయిల్