చందనవెల్లి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభం 

చందనవెల్లి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభం 

విశ్వంభర, షాబాద్:-  మండల పరిధిలోని చందనవెల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న నవనీత స్వామి, రుద్రారం గ్రామ సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి ,నాగర్ గూడ గ్రామ సర్పంచ్ బండ స్వరూప మహేందర్ గౌడ్, ముదేం గూడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, చందన వెళ్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్ల రాఘవాచారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు

 

Read More ప్రశంస మరింత బాధ్యతను పెంచుతుంది: డి సి బోనగిరి శ్రీనివాస్.

Tags: