బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన శివగల్ల నర్సమ్మ అకాల మరణం చెందగా..  ఆమె పార్ధీవ దేహానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆద్వర్యంలో గ్రామ యువ నాయకులు సింగనబోయిన గణేష్ యాదవ్ 5,000 రూపాయలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు మెంబర్లు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, మందడి సాగర్ రెడ్డి, రాస వెంకటేశం, సింగనబోయిన జంగయ్య, సింగనబోయిన సత్యనారాయణ, గోల్లెపల్లి యాదయ్య, చిన్నపాక సురేష్, కొంగరి నర్సింహా, రాధారపు మల్లేష్, గర్ధాస్ కరుణాకర్, ఈర్లపల్లి మల్లయ్య, ఈర్లపల్లి రమేష్, మంటి లింగస్వామి, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, శివగల్ల జ్ఞానేశ్వర్, గర్ధాస్ మధు, గర్ధాస్ శ్రీకాంత్, రాజన్నగారి మురళి, సింగనబోయిన మల్లేష్, గండు స్వామి, పుట్టల సాయికుమార్, మంటి స్వామి, మంటి బాబు, తదితరులు పాల్గొన్నారు.

Tags: