V3న్యూస్ ఛానల్ - విశ్వంభర దినపత్రిక  2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ--  ఆవిష్కారించిన సహకార సంఘం చైర్మన్ గోనె సరితా ప్రతాప్ రెడ్డి 

V3న్యూస్ ఛానల్ - విశ్వంభర దినపత్రిక  2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ--  ఆవిష్కారించిన సహకార సంఘం చైర్మన్ గోనె సరితా ప్రతాప్ రెడ్డి 

విశ్వంభర, చేవెళ్ల:-  మండల పరిధిలోని ముడిమాల్ గ్రామంలో విత్రీన్యూస్ ఛానల్ -  విశ్వంభర దినపత్రిక  2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన సహకార సంఘం చైర్మన్ గోనె సరితా ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి అలాగే విత్రీన్యూస్ ఛానల్ -  విశ్వంభర దినపత్రిక పాఠకులకు , వీక్షకులకు నూతన సంవత్సర , సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 
 
Tags: