చేవెళ్లలో భారీగా బిజెపిలో చేరికలు. - కాంగ్రెస్ ను వీడిన దుర్గాప్రసాద్
On
విశ్వంభర, చేవెళ్ల :-చేవెళ్ల పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దుర్గాప్రసాద్, చేవెళ్ల మాజీ ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు



