#
Hyderbad
Telangana 

ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య

ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య హైదరాబాద్‌లో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు ఓ లెటర్ రాసి ఉరివేసుకుని మృతి చెందింది.    జీడిమెట్లలో ఎల్ఎల్బీ నగర్‌లో ఉండే బాలబోయిన అఖిల అనే యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గత కొన్నేళ్లుగా షాపుర్ నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు...
Read More...
Telangana 

నగరవాసులపై చెత్త భారం.. టార్గెట్ రూ.216 కోట్లు

నగరవాసులపై చెత్త భారం.. టార్గెట్ రూ.216 కోట్లు హైదరాబాద్ నగరవాసులపై మరో ఆర్థిక భారం పడనుంది. ఇంతకు ముందు రిక్వెస్టుగా అడిగి తీసుకున్న చెత్త పన్ను ఇప్పుడు తప్పనిసరి చేయనున్నట్టు తెలుస్తోంది. గ్యార్బెజీ పాయింట్లు లేని నగరంగా తీర్చిదిద్దటం కోసం జీహెచ్ఎంసీ దశల వారీగా 3,250 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సమకూర్చుకుంది. దీంతో చెత్తను ఇంటింటి నుంచి సేకరిస్తుంది. ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు...
Read More...
Telangana 

థియేటర్‌లో ఏసీ లేదు.. యాజమాన్యానికి ఫైన్!

థియేటర్‌లో ఏసీ లేదు.. యాజమాన్యానికి ఫైన్! థియేటర్‌లో ఓ వ్యక్తికి ఉక్కపోసింది. దీంతో యాజమాన్యం ఆయనకు టికెట్ డబ్బులు రీఫండ్ చేయడంతో పాటు.. మరో మూడు వేలు చేతులో పెట్టింది. బంపర్ ఆఫర్ లా అనిపిస్తుంది కదా? కాకపోతే పెద్ద కేసు అయిన తర్వాత థియేటర్ యాజమాన్యం కోర్టు ఆదేశాలతో ఈ చెల్లింపులు జరిపింది.     హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ కు చెందిన నేరోళ్ల నిష్పర్‌...
Read More...

అమ్మకానికి చిన్నారి.. అడ్డంగా బుక్ అయిన ఆర్ఎంపీ  

అమ్మకానికి చిన్నారి.. అడ్డంగా బుక్ అయిన ఆర్ఎంపీ   ముక్కుపచ్చలారని చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఘటన హైదరాబాద్‌లోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఆ చిన్నారిని కాపాడి శిశువిహార్‌కు అప్పగించారు. పీర్జాదిగూడ పరిధిలోని రామకృష్ణనగర్‌లో శోభారాణి మహిళ ఆర్‌ఎంపీగా పనిచేస్తుంది. పిల్లలు అవసరమైన వారికి రూ.4లక్షలకు చిన్నారిని ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ ఆఫర్ ను అందుకోవడానికి ఓ పార్టీ వచ్చి పదివేలు అడ్వాన్స్...
Read More...
National  Sports 

సొంతగడ్డపై సన్‌రైజర్స్ విధ్వంసం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం!

సొంతగడ్డపై సన్‌రైజర్స్ విధ్వంసం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం! సొంతగడ్డపై మరోసారి తన ప్రతాపం చూపిన సన్ రైజర్స్.. పంజాబ్ ను మట్టి కరిపించింది. దీంతో.. పాయింట్ల పట్టిలో రెండో స్థానానికి చేరుకుంది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 215 రన్స్ టార్గెట్‌ను 5 బంతులు మిగిలుండగానే ఫినిష్ చేసింది. టాస్ గెలిచి మొదట...
Read More...

Advertisement