చండూర్ పట్టణ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు..- డా. కోడిశ్రీనివాసులు

చండూర్ పట్టణ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు..- డా. కోడిశ్రీనివాసులు

విశ్వంభర, చండూర్ :- వైకుంఠ ఏకాదశి సందర్బంగా స్థానిక శ్రీ మార్కండేశ్వర, శ్రీ వెంకటేశ్వరుల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు ప్రత్యేకమైన వైకుంఠ ఏకాదశి నీ పురస్కరించుకొని ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు వెంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చండూర్ పట్టణ ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రతిఒక్కరు ఆయుఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని భగవంతుడి నీ వేడుకున్నట్లు వారు తెలిపారు. 

Tags: